Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇదే నా కోరిక నవ జీవన Telugu Christian Song Lyrics

ఇదే నా కోరిక నవ జీవన Lyrics

ఇదే నా కోరిక
నవ జీవన రాగమాలిక ||2|| ||ఇదే నా కోరిక||
యేసు లాగ ఉండాలని
యేసుతోనే నడవాలని ||2||
నిలవాలని గెలవాలని
యేసునందే ఆనందించాలని ||2|| ||ఇదే నా కోరిక||
ఈ లోకంలో పరలోకము
నాలోనే నివసించాలని ||2||
ఇంటా బయట యేసునాథునికే
కంటిపాపనై వెలిగిపోవాలని ||2|| ||ఇదే నా కోరిక||
యాత్రను ముగించిన వేళ
ఆరోహనమై పోవాలని ||2||
క్రీస్తు యేసుతో సింహాసనము
పైకెగసి కూర్చోవాలని ||2|| ||ఇదే నా కోరిక||

Your favourites

  • No Favourites found!