Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక Telugu Christian Song Lyrics

ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక Lyrics


ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక

1. యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని
నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని

2. ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని
ఇంటాబయట యేసునాధునికే కంటిపాపనై వెలిగిపోవాలని

3. యాత్రను ముగించినవేళ ఆరోహణమై పోవాలని
క్రీస్తుయేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని

Your favourites

  • No Favourites found!