Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇది దేవుని నిర్ణయము Telugu Christian Song Lyrics

ఇది దేవుని నిర్ణయము Lyrics

ఇది దేవుని నిర్ణయము
మనుష్యులకిది అసాధ్యము (2)
ఏదేను వనమందు
ప్రభు స్థిరపరచిన కార్యము (2)
ప్రభు స్థిరపరచిన కార్యము      ||ఇది||

ఈ జగతి కన్నా మునుపే
ప్రభు చేసెను ఈ కార్యము (2)
ఈ ఇరువురి హృదయాలలో
కలగాలి ఈ భావము (2)
నిండాలి సంతోషము     ||ఇది||

వరుడైన క్రీస్తు ప్రభువు
అతి త్వరలో రానుండెను (2)
పరలోక పరిణయమే
మనమెల్లరము భాగమే (2)
మనమెల్లరము భాగమే     ||ఇది||

Your favourites

  • No Favourites found!