Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇది న్యాయమా ? ఇది ధర్మమా Telugu Christian Song Lyrics

ఇది న్యాయమా ? ఇది ధర్మమా Lyrics

ఇది న్యాయమా ? ఇది ధర్మమా ?
శ్రీయేసు వార్తను దాచుట
నశియించు ఆత్మలన్ దోచుట
యేసుని నామములో రక్షణ వుందట
ఆ యేసుని నమ్మనిచో నరకం తప్పదట (2)
అది తెలిసిన మీరు తెలియని మాకు
ఆ వార్తను దాచుట న్యాయమా ?
మా ఆత్మలు దోచుట ధర్మమా ?
ప్రకటించిన చోటే ప్రకటిస్తున్నారే
విన్నవారికే మళ్ళీ వినిపిస్తున్నారే (2)
పల్లెలను మరచి ప్రభు ఆజ్ఞను విడచి
పరిచర్య చేయుట న్యాయమా ?
పట్టణాలలో తిరుగుట ధర్మమా ?

Your favourites

  • No Favourites found!