ఇది యెహోవా కలిగించిన దినము సుదివసంబునను జొప్పడు గడియలు
కొదువలేని దయ గుల్కెడు వానివి ||యిది||
1.
మోక్షము భూమియు సమ్మోద మంది నుతులక్షరు గద్దె చుట్టు
నాక్రమింతురు గాక ||నిది||
2.
అతఁడీ దినమంచంత మొందు నర వితతి నుండి వే వేగ వచ్చెను ||ఇది||
3.
ఆ పిశాచ రా రాజ్యంబు కూలినది ఆ పరేశు విజయము లీ దినమున ||నిది||
4.
సేవక వరులు విలసింపఁగఁ జేసి యా పావనాద్భుతములఁ
బ్రచురముఁ జేయుదు ||యిది||
5.
దావీదుని వర తనయుఁడై యభిషేకావృతుఁడౌ రాజా గ్రణికి
హోసన్నా ||యిది||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఇది యెహోవా కలిగించిన దినము సుదివసంబునను Lyrics
Your favourites
- No Favourites found!
