Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇదిగో దేవా ఈ హృదయంఇదిగో దేవా Telugu Christian Song Lyrics

ఇదిగో దేవా ఈ హృదయంఇదిగో దేవా Lyrics

ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ మనసు
ఇదిగో దేవా ఈ దేహం
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిషుద్ధా అగ్నితో కాల్చుమా

పనికి రాని తీగలున్నవి
ఫలమివ్వా అడ్డుచున్నవి
ఫలియించే ఆష నాకుంది
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిషుద్ధా అగ్నితో కాల్చుమా

ఓ నా తోట మాలి
ఇంకో యేడాది గడువు కావాలి
ఫలియించే ఆష నాకుంది
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిషుద్ధా అగ్నితో కాల్చుమా

Your favourites

  • No Favourites found!