ఇదిగో నీ రాజు వచ్చుచుండె
సీయోను కుమారి సంతోషించు
యేరూషలేం కుమారి ఉల్లసించు
1. నీదు రాజు నీతితో - దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు - వచ్చుచుండె
2. రక్షణ గలవాడుగా - అక్షయుండగు యేసుడు
దీక్షతోడ యెరూషలోం - వచ్చుచుండె
3. సాత్వీకుండు యీ భువిన్ - అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకై - వచ్చుచుండె
4. దీనపరుడు నీ ప్రభు - ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై - వచ్చుచుండె
5. ఇలను గాడిద నెక్కియే - బాలుర స్తోత్రములతో
బలుడగు నీ ప్రభు - వచ్చుచుండె
6. దావీదు కుమారుడు - దేవుడు పాపులకు
జయ గీతములతో - వచ్చుచుండె
7. యేసుని ప్రేమించుచు - హోసన్నా పాడెదము
యేసుడిల వచ్చుచుండె - హల్లెలూయా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను Lyrics
Your favourites
- No Favourites found!
