Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇమ్మానుయేలు దేవుడా  మము కన్న Telugu Christian Song Lyrics

ఇమ్మానుయేలు దేవుడా మము కన్న Lyrics

ఇమ్మానుయేలు దేవుడా – మము కన్న దేవుడా (2)
ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా (4)
మాతో ఉండగ వచ్చిన మరియ తనయుడా (2)
లాలి లాలి లాలమ్మ లాలి (2)
మా పాపము బాపి పరమును మము చేర్చగ
దివిని విడిచి భువికి దిగిన దైవ తనయుడా (2) ||ఇస్సాకు||
అశాంతిని తొలగించి శాంతిని నెలకొల్పగ
ప్రేమ రూపివై వెలసిన బాల యేసువా (2) ||ఇస్సాకు||

Your favourites

  • No Favourites found!