Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును Telugu Christian Song Lyrics

ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును Lyrics



1.
ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును మా
యున్నత గృహ మండవై యొప్పెడు దైవమా!

2.
ఏలాటి యీతిబాధయు నీవచ్చు యేఁటిలో
కలుగకుండఁ బ్రోవవే ఘనంపు ప్రేమతో

3.
నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు
భయంబు చింతబాధలన్ జయించి మందురు

4.
చరాచరంబు లెల్లను జనించుకంటె
ముందార తరాలనుండియున్ నీరాజ్య మండెడున్

5.
ఇన్నాళ్లు మాకు సాయమై యేలుచుఁ గాచిన
ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకనున్

Your favourites

  • No Favourites found!