Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన Telugu Christian Song Lyrics

ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన Lyrics

ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన
ఇలను ముచ్చటైన మీపై విరివానబి  (2)

శోభవెల్లువాయేగా ప్రాభవంబు చల్లగా
విభుడు కృపను జల్లగా ప్రభు వల్ల మీరిలా
వేడుకైనది మీ వివాహము    || ఇరువు ||

1. ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ
ఈ వరుడు నీకంటూ మేలే చేసే
పరిశుద్ధ స్థితి యందు పరిణయము జరిగించి
ఈ వరుడు నీకోసం ఏంచే యేసే  (2)  || శోభ ||

2. దేహన్నా చెరిసగమై మీ ఎముకలో ఎముకై
ఈ వధువు సహచరిగా నీకై చేసే
లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి
మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే  (2)  || శోభ ||

Your favourites

  • No Favourites found!