Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జాగెల యువక రావేల త్వరగ నీరాక Telugu Christian Song Lyrics

జాగెల యువక రావేల త్వరగ నీరాక Lyrics


జాగెల యువక రావేల త్వరగ
నీరాక కోసం ప్రభు వేచెనుగా
కరములు చాచి కలువరిలో శిరమును వంచెను చూడు
నేరము లేమియు చేయకనే నింద భరించెను చూడుము
కారణం . . నీవేగా . .

1. ఉండునో పోవునో తెలియని ప్రాణము
గాలిలో మాయమౌ ఆవిరంటి రూపము
దాచుకున్నదోషమే చేయుచుండె రాజ్యము
నిన్ను నీలో ఉంచని ఆశల లోకము
నిజమిది కాదనే . . మాయల మార్గము

2. ఎరిగియో ఎరుగకో చేసిన నేరము
చెరగని పోయెను తాళలేని లోకము
దయాగల దైవమే చేసిన త్యాగము
నమ్మిన తోడనే కలుగును జీవము
జాలము చేయకా . . చేరిక యేసుని

Your favourites

  • No Favourites found!