Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జనించె నేడు దివ్య బాలుడు నిజంబు Telugu Christian Song Lyrics

జనించె నేడు దివ్య బాలుడు నిజంబు Lyrics


జనించె నేడు దివ్య బాలుడు
నిజంబు బెత్లెహేము పురమునందునా
పాడెదం శుభములంచు హాయిగా
మధురమైన ఈ ఉదయ వేళలో

1. తలను దాల్చి స్ధలము లేక పొయిన
తనదు జనులే తనను త్రీసి వేసిన
దైవ ప్రేమ తనలో వక్తమగుటాకు
తరలివెచ్చె తండ్రియే కుమారుడై

2. పాడి దేవ దూతలాకాశంబున
పాడే మనుజ కోటి భూతలంబున
పాడవోయి నీదు హృదయమందున
ముదము మీద ప్రభువు పవ్వళింపగా

3. పరము నేల దివ్య రాజు సుతునిగా
పవ్వళించే పశులశాల తోట్టెలో
పవ్వళింప నీదు హృదయమందున
వేచి వుండెనోయి ఈ దినంబున

Your favourites

  • No Favourites found!