Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జన్మించెను శ్రీ యేసుడు రారండి పూజింతుము Telugu Christian Song Lyrics

జన్మించెను శ్రీ యేసుడు రారండి పూజింతుము Lyrics

జన్మించెను శ్రీ యేసుడు
రారండి పూజింతుము
జగమంతట ఉదయించెను ॥2॥
ఆ విభుని సేవింతుము
1॰
పరలోక సైన్యమంతా
ప్రణుతించె ఆ యేసుని ॥2॥
సమాధానమును తెలిపిరి
స్తోత్రము చెల్లించిరి ॥2॥జన్మించెను॥
2॰
ఆరాధించగ వచ్చిరి
తూర్పునుండి జ్ఞానులు ॥2॥
సంతసించి గొల్లలు
పూజించను వచ్చిరి ॥2॥జన్మించెను॥
3॰
పాపాలు తొలగించను
పరలోకమును వీడెను ॥2॥
నమ్మిన ప్రతివారికీ
కలుగును మోక్షము ॥2॥జన్మించెను॥

Your favourites

  • No Favourites found!