జయ జయ యేసు జయయేసు జయజయ క్రీస్తు జయక్రీస్తు
జయజయరాజా జయరాజా జయజయస్తోత్రం జయస్తోత్రం ||జయ||
1. మరణము గెల్చిన జయయేసు మరణము ఓడెను
పరమ బలమొసగు జయయేసు సమాధి ఓడెను జయయేసు ||జయ||
2. సమాధి గెల్చిన జయయేసు సమాధి ఓడెను జయయేసు
క్షమించుము నను జయయేసు అమరమూర్తివి జయయేసు ||జయ||
3. సాతాను గెల్చిన జయయేసు సాతాను ఓడెను జయయేసు
పాతవి గతియించె జయయేసు దాతవు నీవే జయయేసు ||జయ||
4. బండను గెల్చిన జయయేసు బండయు ఓడెను జయయేసు
బండలుదీయుము జయయేసు అండకు ఓడెను జయయేసు ||జయ||
5. ముద్రను గెల్చిన జయయేసు ముద్రయు ఓడెను జయయేసు
ముద్రలు జీల్చుము జయయేసు ముద్రించుమునను జయయేసు ||జయ||
6. కావలిగెల్చిన జయయేసు కావలి ఓడెను జయయేసు
సేవలో బలమును జయయేసు జీవమునీవే జయయేసు ||జయ||
7. దయ్యాల గెల్చిన జయయేసు దయ్యాలు ఓడెను జయయేసు
కయ్యము కలిగిన జయయేసు అయ్యో నీవే జయయేసు ||జయ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
జయ జయ యేసు జయయేసు జయజయ Lyrics
Your favourites
- No Favourites found!
