Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జయ రాజు యేసు జండ క్రింద Telugu Christian Song Lyrics

జయ రాజు యేసు జండ క్రింద Lyrics


జయ రాజు యేసు జండ క్రింద సేవకు వస్తిమి
భయములేక పరమ బలమెంది మనము పనిని జేయుదము
జయగీతం పాడి యుద్దము జేసి జయము నొందెదము

1. సేననాయకుడు నడిపించెను మమ్మును దివ్యగ్నేనముతో
దీన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయదము

2. దేశవాసులెల్లరు దేవునితో సహవాసముండుటకై వంచించు
సైతాన్ వలనుండి వారిని విడిపించుట మా పని

3. హిందూదేశ మంతయు నెప్పుడు యేసుకు స్వంతమగుచున్నదో
అంధకారము తొలగి వెలుగొందు కాలము తొందలో రావలెను

Your favourites

  • No Favourites found!