Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జయ విజయమని పాడుదమా జయ విజయుడగు Telugu Christian Song Lyrics

జయ విజయమని పాడుదమా జయ విజయుడగు Lyrics

జయ విజయమని పాడుదమా జయ విజయుడగు యేసునకు
అపజయమెరుగని దేవునకు జయస్తోత్రం స్తుతిచేయుదమా||

1. ఇహమందు పలు ఆపదలు ఎన్నో కలిగినను
నా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును||

2. మహా దయాళుడు యెహోవా నన్నిల కరుణించి
నా పాపముల అన్నింటి మన్నించి మలినము తొలగించును||

Your favourites

  • No Favourites found!