Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జయహే జయహే జయహే జయహే Telugu Christian Song Lyrics

జయహే జయహే జయహే జయహే Lyrics

పల్లవి: జయహే జయహే జయహే జయహే - జయ జయ దేవ సుథ
జయ జయ విజయ సుథ - జయహే జయహే జయహే జయహే
1. సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను
కలువరిలో నవ జీవన మొదవిను, జీవన మొదవిను
సిలువ పతాకకు జయమును గూర్చెను - సిలువ పతాకకు జయమును గూర్చెను
జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే
2. శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను
వేదనలే తన భూమిగా మారెను, భూమిగా మారెను
శోధన భాధలు బలమును గూల్చెను - శోధన భాధలు బలమును గూల్చెను
జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే
3. స్వాన్తములో నిజ శాంతము లభించెను, శాంతి లభించెను
భ్రాంతులు వింతగా ప్రభు పర మాయెను, ప్రభు పర మాయెను
స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను - స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను
జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే - జయ జయ దేవ సుథ
జయ జయ విజయ సుథ - జయహే జయహే జయహే జయహే

Your favourites

  • No Favourites found!