Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జయహే జయహే జయహే జయహే - జయ జయ దేవ సుథ Telugu Christian Song Lyrics

జయహే జయహే జయహే జయహే - జయ జయ దేవ సుథ Lyrics

పల్లవి:   జయహే జయహే జయహే జయహే - జయ జయ దేవ సుథ

జయ జయ విజయ సుథ - జయహే జయహే జయహే జయహే 


1.   సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను 

కలువరిలో నవ జీవన మొదవిను, జీవన మొదవిను

సిలువ పతాకకు జయమును గూర్చెను - సిలువ పతాకకు జయమును గూర్చెను

జయమని పాడెదను - నీ విజయము పాడెదను  .. నా విజయము పాడెదను 

జయహే జయహే జయహే జయహే


2.   శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను

వేదనలే తన భూమిగా మారెను, భూమిగా మారెను 

శోధన భాధలు బలమును గూల్చెను - శోధన భాధలు బలమును గూల్చెను 

జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను 

జయహే జయహే జయహే జయహే


3.   స్వాన్తములో నిజ శాంతము లభించెను, శాంతి లభించెను

భ్రాంతులు వింతగా ప్రభు పర మాయెను,  ప్రభు పర మాయెను 

స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను - స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను 

జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను 

జయహే జయహే జయహే జయహే - జయ జయ దేవ సుథ

జయ జయ విజయ సుథ - జయహే జయహే జయహే జయహే 

Your favourites

  • No Favourites found!