Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జయజెండాలు పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతోమన ధ్వజమును Telugu Christian Song Lyrics

జయజెండాలు పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతోమన ధ్వజమును Lyrics

జయజెండాలు - పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో
మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు
ప్రభు కొరకు పని చేసెదం ||2||
యేసు రాజుల రాజని
ప్రభువుల ప్రభువని లోకానికి చాటిదం ||2||

హ........ హల్లెలూయా...హో.... హోసన్నా.... ||2||

1. కొండలైన, లోయలైన, అడవులైన, ఎడారులైన ||2||
యేసుని చేరుటె నా లక్ష్యమై,
వెనుచూడక నే సాగెదను ||2||
హ........ హల్లెలూయా...హో.... హోసన్నా....||2||

2. వ్యాధియైన, బాధయైన, కలతలైన, కన్నీరైనా ||2||
నీ కృపయే నా ఆయుధమై వెనుచూడక నే సాగెదను ||2||
హ........ హల్లెలూయా...హో.... హోసన్నా.... ||2||

3. కరువులై, ఖడ్గమైన, హింసయైన, మరణమైనా ||2||
పరలేకమె నా నిరీక్షనై వెనుచూడక నే సాగెదను ||2||
హ........ హల్లెలూయా...హో.... హోసన్నా....||2||

Your favourites

  • No Favourites found!