Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జయం జయం హల్లెలూయ జయం జయ Telugu Christian Song Lyrics

జయం జయం హల్లెలూయ జయం జయ Lyrics

జయం జయం హల్లెలూయ జయం జయ మిప్పుడే ప్రభు యేసు
నామమునకు జయం జయ మిప్పుడే ||జయం||

1. ఓహో మిత్రులారా మీరు జ్ఞానమును పొందుడీ స్నేహమార్గం
ముక్తిమార్గం జీవమార్గం ఆయనే ||జయం||

2. ఆలస్యమేలనో పాపి రమ్ము యేసు నొద్దకు ఆత్మమూర్తి రక్షణ మూర్తి
యేసు ప్రభు వాయనే ||జయం||

3. రేపు అను చింతలను బాపి యేసు నమ్ముఁడీ రూపు మాపు అనక
యేసు దాపు జేరుఁ డిప్పుడే ||జయం||

Your favourites

  • No Favourites found!