Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జయమని పాడుడి సర్వ జనమా ముక్తిదాత Telugu Christian Song Lyrics

జయమని పాడుడి సర్వ జనమా ముక్తిదాత Lyrics

జయమని పాడుడి సర్వ జనమా ముక్తిదాత యేసునకు
సోదర సోదరి పిల్లలు పెద్దలు జయమని పాడుడి యేసునకు - జై
1. సిలువలో చిందిన రక్తమున పాప క్షమాపణ కలిగించె
2. యేసురక్తమున నీతికల్గె అగ్ని శిక్ష తొలగెను
3. రక్తాన ఆశ్చర్య క్రియజేసె పాపపు బంధము ద్రుంచెను
4. రక్త విలువచే ముక్తి గల్గె - ప్రభుని దాసుడనైతిని


Your favourites

  • No Favourites found!