Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జయము జయమని చాటించెదము ప్రభు యేసునకు Telugu Christian Song Lyrics

జయము జయమని చాటించెదము ప్రభు యేసునకు Lyrics

జయము జయమని చాటించెదము
ప్రభు యేసునకు జయం, పాడెదము జయము, జయము
1. నీదు ప్రేమ శ్రేష్టత చేత నాదుమనసును నింపుమా
సాధుగ స్తుతిభాసిల్ల - జై - జయము
2. సిలువలో రక్తము చిందించితివి కలుషాత్ముని రక్షించితివి
ఎల్లప్పుడు కాపాడెదవు - జై - జయము
3. నాదు సేవ నంగీకరింపుమా నీదు ఆలయమున నేడు
ఇండియా దేశము ప్రజ్వరిల్ల - జై - జయము
4. హల్లెలూయ పాట శక్తియనుచు ఎల్లరకు చాటింపుము
వల్లభుడేసుడు వచ్చునని - జై - జయము


Your favourites

  • No Favourites found!