Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జయము క్రీస్తూ -  జయ జయ లివిగో  Telugu Christian Song Lyrics

జయము క్రీస్తూ - జయ జయ లివిగో Lyrics

పల్లవి:   జయము క్రీస్తూ -  జయ జయ లివిగో
భయము దీరె మరణముతో

జయము క్రీస్తూ -  జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో  

సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో  

జయము క్రీస్తూ -  జయ జయ లివిగో
భయము దీరె మరణముతో


1.   దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి

దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి
సాతానుని జాడ - సిలువలోనే దునుమాడ
జయగీతం రహిబాడ  || జయము ||


2.   పాతాళము నొంచి - పరలోకము దెరచి
పాతాళము నొంచి - పరలోకము దెరచి

పాపాత్ముల కెంత - భాగ్యమెంచె క్షమియించె

పాడుదమా స్తుతియించి   || జయము ||

Your favourites

  • No Favourites found!