Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జయము నీదే, జయము నీదే ఓ Telugu Christian Song Lyrics

జయము నీదే, జయము నీదే ఓ Lyrics


జయము నీదే, జయము నీదే ఓ సేవకుడా (సోదరుడ)
భయములేదు, భయములేదు ఓ. . సైనికుడా (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా. .

1. యేసు క్రీస్తు నీతో ఉండి చేయి పట్టి నడపగా
భయమేంటి? నీకు భయమేంటి? (2)

2. రాజులే అయిన అధికారులే అయిన
భయమేంటి? నీకు భయమేంటి? (2)

3. ముందు సముద్రమే ఉన్న వెనుక శత్రువే తరిమిన
భయమేంటి నీకు భయమేంటి? (2)

4. తుఫానులెన్ని ఎదురైనా సుడిగాలులెదురైన
భయమేంటి? నీకు భయమేంటి? (2)

5. వేయిమంది పడిన పది వేలమంది కూలిన
భయమేంటి? నీకు భయమేంటి? (2)

Your favourites

  • No Favourites found!