Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జయరాజు జెండా ఎత్తి చూపుచు యుద్ధముచేయ Telugu Christian Song Lyrics

జయరాజు జెండా ఎత్తి చూపుచు యుద్ధముచేయ Lyrics

1. జయరాజు జెండా ఎత్తి చూపుచు - యుద్ధముచేయ వెళ్ళెదము
జయమాలతోడ జయ మొందను - ఆనందముతో పాడెదము
వెళ్ళుదాం గెలిచెదం రక్షకుని నామమునను
విజయుడుగా యేలును భువిలో జ్యోతిర్మయముగ
2. శత్రుసైన్యము గర్జించి వచ్చినన్ - రాజుజెండా చూపెదము
గుమిగూడివచ్చి పోరాడినన్ - మేముజయ మొందెదము
3. ఏ దేశ జాతి బాషవారును - సువార్త వినుటచే
యేసునాథుని పాలన రోజులు - సమీపమైనందున
4. ఆ మంచి కాలము వచ్చినంతనే - పరిపాలన చేయును
భక్తిహీనులెల్ల శూన్యులగుదురు - స్థిరపర్చు తన నీతి


Your favourites

  • No Favourites found!