జీసస్ జీసస్ .....
రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు - జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు -2
కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు
యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
1. ఎవరు చేరని ప్రాంతాలు - యేసుకే సొంతం చేయాలి -2
కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు
యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
2. సాతాను క్రియలను లయపరచి - దేవుని రాజ్యం కట్టాలి -2
కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు
యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
3. ఎవరు చేయని పనులన్నీ -నీవే నీవే నీవే చేయాలి -2
కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు
యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు - జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
జీసస్ జీసస్ ..... రోషం కలిగిన Lyrics
Your favourites
- No Favourites found!