Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జీవమా చింతించకుండు నిన్నుఁ గావ వచ్చిన Telugu Christian Song Lyrics

జీవమా చింతించకుండు నిన్నుఁ గావ వచ్చిన Lyrics

జీవమా చింతించకుండు నిన్నుఁ గావ వచ్చిన యేసు కరుణా మయుండు
జీవమా చింతించి క్షితి మూరె డైన నీ జీవము కున్నతిఁ జేసెదవా
కావున నీ చింతా క్రాంతము వెడలించు దేవుఁ డెహోవ నీ దిక్కని నమ్మి
||జీవమా||

1. గగన వీధిని బోవు ఖగములు దున్నునా తెగఁగోసి కొట్లలో దాఁ
చునొకో యగణిత పక్షుల కాహార మియ్యంగ బెగడెద వెందుకు
పెంచు ని న్నత డు ||జీవమా||

2. పక్షి వృక్షాదుల పై నింత ప్రేమతో భక్షణ లిచ్చుచుఁ బాలింపఁగా
నక్షరములకంటె హెచ్చుగ నన్నెంచి యక్షయముగ నేలు నల్పవిశ్వాసి
||జీవమా||

3. మిశ్రాయీం బాధల మేరల దొలఁగించి యిశ్రాయేలుకు మన్నా
నియ్యలేదా యాశ్రయమై నీదు హస్తము విడువక నీ శ్రమలను బాపి
నిన్నేలునతడు ||జీవమా||

Your favourites

  • No Favourites found!