జీవము పోవగన్ దేవుని సన్నిధి జీవుడు చేరున్ ||జీవము పోవగన్||
1. పుష్పము రాలగన్ బాష్పము లేలన్ ఋష్పమువాడిన ఋష్కల ఫలమగున్
||జీవము పోవగన్||
2. నిధన మొందగ నిద్దుర పోవుటే రోదనముండదు బాధముగించెన్
||జీవము పోవగన్||
3. నష్టము భావమై కష్టము దీరున్ ఇష్టముతో ప్రభు యింటను జేర్చును
||జీవము పోవగన్||
4. పరమున జొరగన్ హర్షమునొందన్ మరణము గెల్చిన సర్వదా
||జీవము పోవగన్||
5. యేసుఁడు లేచెన్ దాసుఁడు లేచున్ భాసుర గృహమున వాసము
చేయున్ ||జీవము పోవగన్||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
జీవము పోవగన్ దేవుని సన్నిధి జీవుడు Lyrics
Your favourites
- No Favourites found!
