Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జీవనదిని నా హృదయములో Telugu Christian Song Lyrics

జీవనదిని నా హృదయములో Lyrics

జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా (2)

శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా (2)       ||జీవ నదిని||

బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము (2)         ||జీవ నదిని||

ఎండిన ఎముకలన్నియు
తిరిగి జీవింప చేయుమయ్యా (2)         ||జీవ నదిని||

ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా (2)        ||జీవ నదిని||

Your favourites

  • No Favourites found!