Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జీవనదిని నా హృదయములో ప్రవహింప Telugu Christian Song Lyrics

జీవనదిని నా హృదయములో ప్రవహింప Lyrics

పల్లవి: జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా (2X)
1. శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయు (2X)
2. బలహీన సమయుములో నీ బలము ప్రసాదించుము (2X)
3. ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయ (2X)
4. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ (2X)

Your favourites

  • No Favourites found!