జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా (2)
1. శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయు (2)
2. బలహీన సమయుములో నీ బలము ప్రసాదించుము (2)
3. ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయ (2)
4. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ (2)
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా Lyrics
Your favourites
- No Favourites found!
