జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నిది
తీరునా నాకోరిక చేరితి ప్రభు పాదాలచెంత (2)
1. పరిశుద్దతలో ప్రార్ధించుటలో ఉపవాసములో ఉపదేశములో (2)
నీలాగే చేయాలనీ నీతోనే నడవాలని (2)
నీలాగె చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని (2)
2. కూర్చుండుటలో నిలుచుండుటలో నాట్లాడుటలో ప్రేమించుటలో (2)
నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చనీ (2)
నీలాగె బ్రతికి నీచిత్తం నెరచేర్చి నీదరి చేరాలని (2)
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో Lyrics
Your favourites
- No Favourites found!
