Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
జో లాలి జో మరియతనయుడా జో Telugu Christian Song Lyrics

జో లాలి జో మరియతనయుడా జో Lyrics


జో లాలి జో మరియతనయుడా
జో లాలి జో మహిమరూపుడా
అల్ఫాఓమెగ ఆమేన్ అనువాడ
ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా
యుగయుగముల పూజ్యూడా...
మా బాల యేసువా (2)

1. వేవేలా దూతలతో స్తుతినొందు పూజ్యూడవు
పరలోక మహిమలతో శొబిల్లు రారాజువు
మహిమను విడచి దాసుని రూపందాల్చి
రిక్తుడవై జన్మించినావా (2)

2. జగముకధిపతివి సర్వేస్వరుడ నీవు
పరిశుద్ద దేవుడవు శ్రీమంతుడవు నీవు
పాపుల కొరకై పరమును విడచి
పశు పాకలో నీవు పవళించినావా (2)

Your favourites

  • No Favourites found!