Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కాలాలు మారిన గాని Telugu Christian Song Lyrics

కాలాలు మారిన గాని Lyrics

కాలాలు మారిన గాని – యేసు మారడు
తరతరాలు మారినా యేసుని
ప్రేమ మారదు – (2)         ||కాలాలు||

గర్భమున పుట్టిన మొదలు
తల్లి ఒడిలోనున్నది మొదలు (2)
కడవరకు మోసే ప్రేమది
ముదమార పిలిచే ప్రేమది (2)         ||కాలాలు||

నింగి నేల మారిన గాని
పర్వతాలు తొలగిన గాని (2)
కడవరకు నిలిచే ప్రేమది
కలుషములు తుడిచే ప్రేమది (2)         ||కాలాలు||

Your favourites

  • No Favourites found!