Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కాలవిలువ నీకు తెలియకపోయిన కన్నీరు కార్చెదవుఅను Telugu Christian Song Lyrics

కాలవిలువ నీకు తెలియకపోయిన కన్నీరు కార్చెదవుఅను Lyrics

కాలవిలువ నీకు తెలియకపోయిన - కన్నీరు కార్చెదవు
అను భువిలో యేసు నిన్నుంచిన యుద్దేశము
భావమందు తలచి యేసుచే జీవించుము
1. ఇష్టప్రకారము మనసు వీడి నడచి - కోప పాత్రుడ వగుదువె
రక్షణ్య జీవితమొంది సంతోషించ
ననుగ్రహ కాలమిదే యని తెలిసి
2. ఇహమందు సేవకు యేసు నిన్ను పిల్చె - నని తెలిసికొనుము
ఘనమైన పనిని మరచి నిద్రించిన
పగలు గతించక నిక నేమి చేతువు
3. నోవహుకాలమున నూట ఇరువది - యేండ్లు చూచి లోకమును
నశింప జేసెను కృపతో నీ కిడిన
ఆయుస్సు ఈ ఏటితోనే ముగిసిన
4. ముందు యిర్మియా హనన్యాకు తెలిపిన - ఏటనే మృతిపొందెను
ఏ సమయము నీకు సొంత మనకుము
ఈ ఏటనే నీవు మరణించవచ్చును


Your favourites

  • No Favourites found!