Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కాపాడే దేవుడు యేసయ్యా Telugu Christian Song Lyrics

కాపాడే దేవుడు యేసయ్యా Lyrics

కాపాడే దేవుడు యేసయ్యా
కరుణించే రక్షకుడేసయ్యా
మనసు మార్చు దేవుడు యేసయ్యా
నిత్య జీవ మార్గం యేసయ్యా (2)
ఓరన్నో వినరన్నా – ఓరన్నో కనరన్నా
ఓరయ్యో వినరయ్యా – ఓరయ్యో కనరయ్యా        ||కాపాడే||

మనుష్యులను నమ్మొద్దనెను
మంచి మాటలు పలికెదరనెను (2)
మోసం చేసే మనుష్యులకంటే
మంచి దేవుడు యేసే మిన్నన్నా
మోక్షమిచ్చుఁ యేసే గొప్పని
తెలుసుకుంటే మంచిది ఓరన్నా       ||ఓరన్నో||

నిన్ను విడువనన్నాడు
ఎడబాయను అన్నాడు (2)
దిగులు చెంది కలత చెందకు
నీ అభయం నేనే అన్నాడు (2)       ||ఓరన్నో||

Your favourites

  • No Favourites found!