Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కాచితివి యేసయ్య నీకృపలో నడిపితివి నన్ను క్షేమము Telugu Christian Song Lyrics

కాచితివి యేసయ్య నీకృపలో నడిపితివి నన్ను క్షేమము Lyrics

కాచితివి యేసయ్య నీకృపలో నడిపితివి
నన్ను క్షేమము గా నీ ప్రణాళికలోనా

హల్లెలూయా స్తుతిమాహిమా
హల్లెలూయా స్తుతిమహిమా
హల్లెలూయా స్తుతిమాహిమా యేసయ్యా కె
హల్లెలూయా స్తుతిమాహిమా

1. గడచిన దినముల అన్నిటిలో
నీ కృపనన్ను వెంటాడేనే
నడచిన అడుగుల గురుతులలో
నీ అడుగులే ముందుండెనే (2)
ఏ రోజైన -ఏ క్షణమైనా (2)

విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా (2)
విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా (2)

2. నా శ్రమలో నా రోదనలో
నీ వాక్యమే ధ్వనియిoచగా
హల్లెలూయా ధ్వనులై మ్రో గేనే
వాగ్ధనపు ప్రతి ధ్వనిలో (2)
నీ హస్తములో నా శ్రమలన్ని (2)

నా ట్యముగా మారేనే ఇక నాట్యము చేసెదనే (2)
నాట్యముగా మారే ఇక నాట్యము చేసెదను (2)

3. నా ఒంటరి స్థితులన్నిటిలో
కాపరివై నిలిచి భయపడుచున్నావెందుకని
నా ముందర నడచితివే (2)
నీ నడిపింపూ నా జయగీతం

నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుట లోనా (2)
నా సైన్యము నీవే నన్ను గెలిపించుటలోనా (2)

Your favourites

  • No Favourites found!