Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కలవంటిది నీ జీవితము కడుస్వల్పకాలము యువకా Telugu Christian Song Lyrics

కలవంటిది నీ జీవితము కడుస్వల్పకాలము యువకా Lyrics


కలవంటిది నీ జీవితము కడుస్వల్పకాలము
యువకా అది ఎంతో స్వల్పము
విలువైనదీ నీ జీవితం వ్యర్ధము చేయకుమా
యువకా వ్యర్ధము చేయకుము
బహు విలువైనదీ నీ జీవితం వ్యర్ధము చేయకుమా
యువతీ వ్యర్ధము చేయకుము

1. నిన్ను ఆకార్షించే ఈ లోకము కాట్లు వేసే
విష సర్పము యువకా అది కాలు జారే స్ఠలము
ఉన్నావు పాపపు పడగ నీడలో నీ అంతము
ఘోర నరకము యువకా అదియే నిత్య మరణము

2. నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం
నూతన సృష్టిగా మార్చును పాపం క్షమియించి
రక్షించును ఆ మోక్ష మందు నీవుందువు
యుగయుగములు జీవింతువు నీవు నిత్యం ఆనందింతువు

Your favourites

  • No Favourites found!