Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కళ్లు తెరిస్తే వెలుగురాకళ్ళు మూస్తే చీకటిరానోరు Telugu Christian Song Lyrics

కళ్లు తెరిస్తే వెలుగురాకళ్ళు మూస్తే చీకటిరానోరు Lyrics

కళ్లు తెరిస్తే వెలుగురా
కళ్ళు మూస్తే చీకటిరా
నోరు తెరిస్తే శబ్దమురా
నోరు ముస్తే నిశ్శబ్దమురా
ఏ క్షణమో తెలియదు జీవిత ఆంతం
ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం |కళ్లు|
1.ఊయల ఊగితే జోల పాటరా
ఊయల ఆగితే ఎడుపు పాటరా ||2||
ఊపిరి ఆడితే ఉగిసలాటరా
ఊపిరి ఆగితే సమాధి తోటరా|ఏక్షణమో|
2.బంగారు ఊయల ఊగిననీవు
భూజములపై నిన్ను మోయక తప్పదురా
పట్టు పరపుపైన పోర్లిన నీవు
మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా |ఏక్షణమో|

Your favourites

  • No Favourites found!