కలుగుఁగాక దేవా కలుగుఁగాక కలుగుఁగాక మా కిలలో నిప్పుడు
విలువ లేని దయ గల నీ దీవెన ||కలుగు||
1. తనయుని కరుణయుఁ దండ్రి దేవు దయ తనరు నాత్మ కృప తప్పక
మాకుఁ ||గలుగు||
2. మనమున భక్తులు మరువక యైక్యము ఘనముగఁ బెంపఁగ ఘన
సహాయము ||కలుగు||
3. ఇట్టి యైక్యమును యేసునితో మరి గట్టిగఁ బెంచిన ఘన సౌఖ్యంబు
||కలుగు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
కలుగుఁగాక దేవా కలుగుఁగాక కలుగుఁగాక మా Lyrics
Your favourites
- No Favourites found!
