Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కలవరి మెట్టపై కలవర మెట్టిదొ సిలువెటులోర్చితివో Telugu Christian Song Lyrics

కలవరి మెట్టపై కలవర మెట్టిదొ సిలువెటులోర్చితివో Lyrics

కలవరి మెట్టపై కలవర మెట్టిదొ సిలువెటులోర్చితివో పలుశ్రమ
లొందినీ ప్రాణము బెట్టితి ||కల||

1. తులువలుజేరినిన్ తలపడి మొత్తిరో అలసితి సొలసితి నాత్మను
గుందితి ||కల||

2. పాపులకొరకై ప్రాణముబెట్టితి ప్రేమ ది యెట్టిదో నామదికందదు
||కల||

3. దారుణ పాప భారము మోసితి దీనుల రక్షణ దానమైతివి గద ||కల||

4. జనకున భీష్టమున్ జక్కగ దీర్చితి జనముల బ్రోవనీ జీవము నిచ్చితి
||కల||

5. శాంతిని గోరి ది శాంతముల్దిరిగిన భ్రాంతియె గాని వి శ్రాంతెవరిత్తురు?
||కల||

Your favourites

  • No Favourites found!