Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది సర్వలోకానికికల్వరి స్వరము Telugu Christian Song Lyrics

కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది సర్వలోకానికికల్వరి స్వరము Lyrics

కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది - సర్వలోకానికి
కల్వరి స్వరము వినిపించుచున్నది - ప్రతీ పట్టణానికి
రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు - ఈ సువార్తను ప్రకటించుటకు

1. చూడుము భూమి కంపించుచున్నది - చీకటి జనములను కమ్ముచున్నది - 2
ఎందాక ప్రకటించుట మానెదవు - ఎందాక ఆలస్యం చేసెదవు - 2
ప్రభు త్యాగమునే మరిచెదవా - ప్రభు సేవనే విడిచెదవా ? - 2
రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు - ఈ సువార్తను ప్రకటించుటకు

2. పాపపు ఊభిలో ప్రజలుండగా - సాతాను సంకెళ్లతో బంధించగా - 2
ఎందాక పోరాటం మానెదవు - ఎందాక నిర్లక్ష్యం చేసెదవు - 2
ప్రభు త్యాగమునే మరిచెదవా - ప్రభు సేవనే విడిచెదవా ? - 2
రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు - ఈ సువార్తను ప్రకటించుటకు

Your favourites

  • No Favourites found!