Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కల్వరియున్నంత దూరం వెళ్లెను నా కొరకు Telugu Christian Song Lyrics

కల్వరియున్నంత దూరం వెళ్లెను నా కొరకు Lyrics

కల్వరియున్నంత దూరం వెళ్లెను నా కొరకు నా కొరకు కల్వరి యున్నంత
దూరం వెళ్లెను నా ప్రియ రక్షకుడు ||

1. తన రక్తమెంతో ధారపోసెను పోసెను పోసెను తన రక్తమెంతో
ధారపోసెను నా ప్రియ రక్షకుడు ||

2. నా పాప శాపమంత క్రీస్తు బాపెను బాపెను బాపెను నా పాప
శాపమంత క్రీస్తు బాపెను నా ప్రియ రక్షకుడు ||

3. చావును జయించి మరల లేచెను లేచెను లేచెను చావును జయించి
మరల లేచెను నా ప్రియ రక్షకుడు ||

4. తన యాత్మతోడు సమకూర్చెను కూర్చెను కూర్చెను తన యాత్మతోడు
సమకూర్చెను నా ప్రియ రక్షకుడు ||

5. నీతి త్రోవయందు నన్ను నడ్పును నడ్పును నడ్పును నీత్రి త్రోవ యందు
నన్ను నడ్పును నా ప్రియ రక్షకుడు ||

6. మరల వచ్చి తన యొద్ద చేర్చును చేర్చును చేర్చును మరల వచ్చి తన
యొద్ద చేర్చును నా ప్రియ రక్షకుడు ||

7. శృంగారమైన మోక్షం నాకు చూపెను చూపెను చూపెను శృంగార
మైన మోక్షం నాకు చూపెను నా ప్రియ రక్షకుడు ||

Your favourites

  • No Favourites found!