Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కల్వరిలోని శ్రేష్టుడా కరుణా భరిత సింహమా Telugu Christian Song Lyrics

కల్వరిలోని శ్రేష్టుడా కరుణా భరిత సింహమా Lyrics

కల్వరిలోని శ్రేష్టుడా - కరుణా భరిత సింహమా
కన్ను భ్రమించు ప్రభువా - నిలువలోని మిత్రుడా
1. స్తుతుకి పాత్రుండగువాడా - దూతలతో వెంచేయువాడా
సుదతి మరియ పుత్రుడా - సిలువలోని మిత్రుడా
2. పాపులకై వచ్చినవాడా - ప్రేమ గల్గిన రక్షకుడా
పాదములపై బడితిమి - సిలువలోని మిత్రుడా
3. దీవెనల నిచ్చుటకై - వసుధ కేతించినవాడా
నీవే సుంకరు లాప్తుడవు - సిలువలోని మిత్రుడా
4. అయిదు రొట్టెలు మరి రెండు - చేపలతో నైదు వేల
జనుల పోషించిన తండ్రి - సిలువలోని మిత్రుడా
5. నీళ్ళను రసముగ మార్చితివి - నీళ్ళ మీద నడిచితివి
మేళ్ళ నొసగు మా దాతా - సిలువలోని మిత్రుడా
6. రోగుల బాగుచేయువాడా - గ్రుడ్డికి నేత్రము లిచ్చితివి
అనాధుల నాయకుడా - సిలువలోని మిత్రుడా
7. హల్లెలూయా కర్హుడా - యెల్లరు కొనియాడు వాడా
బలముతో వచ్చువాడా - సిలువలోని మిత్రుడా


Your favourites

  • No Favourites found!