Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి Telugu Christian Song Lyrics

కళ్యాణం కమనీయం ఈ సమయం అతి Lyrics


కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం
దేవా రావయ్యా నీ దీవెన లీయవయ్యా

1. ఏదేను వనమున యెహూవా దేవా
మొదటి వివాహము చేసితివి
ఈ శుభదినమున నవదంపతులను
నీ దీవెనలతో నింపుమయ

2. కానా విందులో అక్కరలెరిగి
నీళ్ళను రసముగమార్చితివి
కష్టాలలో నీవు అండగా ఉండి
కొరతలు దీర్చి నడుపుమయా

3. బుద్ధియు జ్ణానము సర్వసంపదలు
గుప్తమైయున్నవి నీ యందే
ఇహపర సుఖములు నిండుగ నొసగి
నీ దీవెనలతో నింపుమయా

Your favourites

  • No Favourites found!