కళ్యాణమే వైభోగం – కమనీయ కాంతుల దీపం /2/
శ్రుతిలయల సుమధుర గీతం /2/
దైవ రచిత సుందర కావ్యం /కళ్యాణమే/
పరమ దైవమె ప్ర్రారంభించిన పరిశుద్ధమైన కార్యం /2/
నరుని మంచికై తన చేతులతో
ప్రభు రాసిచ్చిన పత్రం /కళ్యాణమే/
కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం
మోడుగానున్న జీవితాలు /2/
చిగురింపజేసే వసంతం /కళ్యాణమే/
దేవదూతలే తొంగిచూసేటి దృశ్యం
భావమధురిమలు పొంగజేసేటి /2/
కమనీయమైన చిత్రం /కళ్యాణమే/
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల Lyrics
Your favourites
- No Favourites found!
