Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కళ్యాణమే వైబోగం కమనీయ కాంతుల దీపంశృతిలయల Telugu Christian Song Lyrics

కళ్యాణమే వైబోగం కమనీయ కాంతుల దీపంశృతిలయల Lyrics


కళ్యాణమే వైబోగం కమనీయ కాంతుల దీపం
శృతిలయల సుమధురగీతం దైవరచిత సుందరకావ్యం

1. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం
నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం

2. కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం
మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం

3. దేవదూతలే తొంగిచూసేటి రమణీయమైన దృశ్యం
భావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చత్రం

Your favourites

  • No Favourites found!