Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కళ్యాణమే వైభోగమే పరినయమే మరి పెళ్లి Telugu Christian Song Lyrics

కళ్యాణమే వైభోగమే పరినయమే మరి పెళ్లి Lyrics

కళ్యాణమే వైభోగమే
పరినయమే మరి పెళ్లి సంబరమే (2)
అందాల వరుడు పరిశుద్ధుడు
చక్కాని వధువు కన్యకు (2)

జరిగే పరిశుద్ధ వివాహమే
పెరిగే నిరంతర సంతోషమే (2)

1. ప్రేమను పంచుకునే తోడుకై
ఆశగా చూసే హృదయాముకు (2)
దేవుని దీవెనలే కురియగా
ఆమని కుసుమాలు లే విరియగ
ముగిసే నీరీక్షణ సమయమే
మురిసే ప్రియమైన హృదయమే
యేసే ఏర్పరచిన ఆ దినమే
మన కన్నులకు ఆశ్చర్యమే || కళ్యాణమే ||

2. మరణము తప్ప మరి ఏదియు
విడదీయనిది ఈ బంధము(2)
వ్యాధి బాధ సంతోషంతో
కలిమి లేమి ఆరోగ్యంతో
ప్రభువే ఒకటిగా దివించేను
మనులే అందుకు నియమించెను
పరలోకములో నిర్ణయించేను
నరలోకములో ఏర్పరచేను || కళ్యాణమే ||

Your favourites

  • No Favourites found!