Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కని విని ఎరుగని కరుణకు Telugu Christian Song Lyrics

కని విని ఎరుగని కరుణకు Lyrics

కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి
నీవే ఆధారం తండ్రి (2)
దయామయా నీ చూపులతో
దావీదు తనయా నీ పిలుపులతో
నీ రూపము కనిపించే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)       ||కని||

నీ పద ధూళులు రాలిన నేలలో
మేమున్నామంటే – భాగ్యం ఉందా ఇంతకంటే
చల్లని నీ చేతులు తాకి
పులకితమైపోయే – బ్రతుకే పునీతమైపోయే
కనులారా కంటిమి నీ రూపం
మనసారా వింటిమి నీ మాట
ఇది అపురూపం – ఇది అదృష్టం
ఏమి చేసినామో పుణ్యం
మా జీవితాలు ధన్యం          ||హల్లెలూయా||

Your favourites

  • No Favourites found!