Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
కన్నతల్లి చేర్చునట్లు నన్ను చేర్చు Telugu Christian Song Lyrics

కన్నతల్లి చేర్చునట్లు నన్ను చేర్చు Lyrics

పల్లవి:
కన్నతల్లి చేర్చునట్లు - నన్ను చేర్చు నా ప్రియుడు (2X)

1.
కౌగిటిలొ హత్తుకొనున్ - నా చింతలన్ బాపును (2X)
...కన్నతల్లి...

2.
చేయిపట్టి నడపునూ - శఖరముపై నిలుపునూ (2X)
...కన్నతల్లి...

3.
నా కొరకై మరణించే - నా పాపము భరియించే (2X)
...కన్నతల్లి...

4.
చేయి విడువడూ ఎప్పుడూ - విడనాడడు ఎన్నడూ (2X)
...కన్నతల్లి...

Your favourites

  • No Favourites found!